మల్లెపూలంటే మహిళలకు చాలా ఇష్టం ఉంటుంది.. సమ్మర్ లో ప్రతి ఒక్కరి తల మల్లెపూలతో నిండిపోతుంది.. ఆ వాసన అలాంటింది.. అయితే ఇంట్లో కాసే పూలను పెట్టుకోవడం చాలా మంచిది.. బయట షాపుల్లో దొరికే వాటిని పెట్టుకుంటే మాత్రం మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూలను పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజుల్లో కూరగాయలు నుంచి పండ్లతో పాటుగా పూలు కూడా ఫ్రెష్ గా ఉండాలని జనాలు అనుకుంటారు..…
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.