Jasmine flowers: మల్లెపూలను ఎక్కువగా పెట్టుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్లెపూలంటే మహిళలకు చాలా ఇష్టం ఉంటుంది.. సమ్మర్ లో ప్రతి ఒక్కరి తల మల్లెపూలతో నిండిపోతుంది.. ఆ వాసన అలాంటింది.. అయితే ఇంట్లో కాసే పూలను పెట్టుకోవడం చాలా మంచిది.. బయట షాపుల్లో దొరికే వాటిని పెట్టుకుంటే మాత్రం మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూలను పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈరోజుల్లో కూరగాయలు నుంచి పండ్లతో పాటుగా పూలు కూడా ఫ్రెష్ గా ఉండాలని జనాలు అనుకుంటారు.. మహిళలు జడలో ఎంతో ఇష్టంగా పెట్టుకునే మల్లెపూల కోసం కూడా రసాయనాలు వాడడం మొదలుపెట్టారు… పూలు ఎక్కువ సేపు తాజాగా,అట్రాక్టింగ్ గా కనిపించడానికి పలు రకాల రంగులు వాడుతున్నారు.. అదే మనుషుల ప్రాణాలను రిస్క్ లో పడేలా చేస్తుంది..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
అసలు విషయానికొస్తే.. పూలు ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు కాపర్ సల్పేట్ కలిపిన నీటిలో వాటిని ముంచి పెడుతున్నారు.. కల్తీ గాళ్లకు కాదేది అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు.. ఇలా చేసిన పూలు కొన్ని గంటల పాలు ఫ్రెష్ గా ఉంటాయట.. ఆ విషయం కొంతమందికి తెలియక పూలు ఫ్రెష్ గా ఉన్నాయని సిగలో పెట్టుకుంటారు.. మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. అదేవిధంగా చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. అందుకే బయట కొనడం కన్నా ఇంట్లో పూసే పూలను పెట్టుకోవడమో.. లేదా వేరే పూలను పెట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!