మగువలకు మల్లెలు అంటే చాలా ఇష్టం.. ఆ వాసనలకు ఎలాంటి వారైనా సరే టెంప్ట్ అవుతారు.. ముత్తైదువు జడలో మల్లెపూలు మెరవాల్సిందే.. మాంచి పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే మల్లెపూలు కావాల్సిందే. ఇలా మల్లెపూలు అలంకరణలోనే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.. అందుకే రైతులు ఎక్కువగా మల్లెపూలను సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ తోటలో పురుగు నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
మార్కెట్ లో మల్లెపూలకు మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో ఎక్కువగా మల్లెల వాసన మనసును దోచుకుంటుంది.. మల్లెపూల రేటు స్థిరంగా ఉండదు.. పండగలు, పెళ్లిళ్లు లాంటివి ఉంటే.. ధర కొండెక్కుతుంది. లేదంటే.. కొన్ని సార్లు రూ. 50కే కేజీ పూలు వస్తాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తే ధరలకు రెక్కలు వస్తాయి.. ఒక్కోసారి కిలో రూ. 500 కూడా పలికిన రోజులు ఉంటాయి.. అయితే వీటిని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పూల సాగులో ఎరువుల…