మంచు విష్ణు నటించిన “జిన్నా” సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులోని “జారు మిఠాయ” పాట సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటలో రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్‌బాబు స్వయంగా మాట్లాడుతూ “ఆమె మా ఊరి నుంచి వచ్చింది పాట పాడుతారు అని చెప్పేంత వరకు అసలు అలాంటి పాట ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.