జాన్వీ కపూర్… శ్రీదేవి కూతురు, బోనీ కపూర్ తనయ, అర్జున్ కపూర్ చెల్లెలు! మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న జాను పెళ్లి ఎలా చేసుకుంటుంది? ఖచ్చితంగా బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ వెడ్డింగే జరుగుతుంది. కాదుకూడదంటే సముద్రాలు దాటి వెళ్లి ఏ విదేశంలోనో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటంది! ఇంతే అనుకుంటున్నారా? అయితే, జాన్వీ లెటెస్ట్ ఇంటర్వ్యూలోని హైలైట్స్ వింటే మీరు తప్పకుండా షాకవుతారు! టిపికల్ బీ-టౌన్ బ్యూటీస్ చెప్పే ఏ సమాధానం కూడా అతిలోక సుందరి కూతురు,…