Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరాలు మారినా.. తారలు మారినా.. ఆమె అందం, ఆమె అభినయం ఎప్పటికీ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి.
అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా…
NTR 30: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాదికి దగ్గరవుతోంది. ఇంకా ఎన్టీఆర్ 30 మాత్రం మొదలవ్వలేదు. కథలో మార్పులు అని కొన్ని రోజులు, ఎన్టీఆర్ మేకోవర్ అని మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ వచ్చారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్ది హిట్స్ కొట్టిన కొరటాల శివ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పాపులర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అవుతుంది కానీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది… ఈ మూవీలో హీరోయిన్…
Janhvi Kapoor:జూనియర్ అతిలోక సుందరి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన అని కొందరు, చరణ్ సరసన అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ, జాన్వీ మాసుల్లో ఉన్న హీరో మాత్రం వేరు అంట.
Janvi kapoor: సొంతిల్లు ప్రతీ వారి కల.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఇల్లు లేకపోతే అది పెద్ద లోటుగా భావిస్తారు. అందుకే ప్రతీ ఒక్కరూ సొంతంగా ఇంటిని ఏర్పాటు చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు.
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. తల్లి అందచందాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.