Mr and Mrs Mahi: ధోనీపై జాన్వీ కపూర్ సినిమా.. రిలీజ్ డేట్ మారిందోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mr and Mrs Mahi New Poster: జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా పోస్టర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీలో మార్పు వచ్చింది. ముందుగా ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఆ తేదీని పొడిగించారు మేకర్స్. ఈ సినిమా పోస్టర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, జాన్వీ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో జాన్వీ కపూర్, రాజ్‌కుమార్‌లు టీమ్ ఇండియా జెర్సీ ధరించి కనిపించారు. రాజ్ కుమార్ మహేంద్ర అనే బ్లూ జెర్సీని ధరించగా, జాన్వి మహిమ అనే బ్లూ జెర్సీని ధరించారు. ఇద్దరూ స్టేడియంలో నిలబడి భారత జట్టును ఉత్సాహపరుస్తున్నట్టు కనిపించారు. పోస్టర్‌లో ఇద్దరి ముఖాలు కనిపించలేదు. అయితే పోస్టర్‌పై ట్యాగ్‌లైన్ కూడా ఉంది, ఇది “మీ తల్లిదండ్రుల కలలు మీరు ఎల్లప్పుడూ కనాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు, మీ కలలు సాధించండి ” అని రాసి ఉంది.
Rathnam : రక్తపాతంతో హరి మార్క్ ‘రత్నం’.. ట్రైలర్ అదిరింది పో!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక రాజ్‌కుమార్ రావ్ – జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే టీమిండియా మాజీ ప్రపంచకప్ విజేత కెప్టెన్ మరియు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఆధారంగా రూపొందించబడింది. ఇక రాజ్‌కుమార్ రావ్ – జాన్వీ కపూర్ జంట రెండోసారి తెరపై కనిపించనుంది. 2021లో ఇద్దరూ హారర్ థ్రిల్లర్ ‘రూహి’లో కనిపించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో యష్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మించారు. ధర్మ ప్రొడక్షన్స్ చిత్రం మిస్టర్ & మిసెస్‌ని మహి జీ స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 31, 2024న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు దాని తేదీని పొడిగించారు మేకర్స్.
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?