జాన్వీ కపూర్ ఇప్పుడు గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే శ్రీదేవి కూతురు అనే ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చిన జాన్వీ, ఇప్పుడు మాత్రం కొత్త ట్రాక్‌లో నడుస్తోంది. ఇటీవల వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సాధించకపోయినా, ఆమె నటన మాత్రం అందరికీ…