బాలీవుడ్‌లో టాలెంట్, గ్లామర్‌తో పాటు తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇటీవల మరోసారి ధైర్యంగా మాట్లాడిన మాటలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన మహిళా శక్తి, సమానత్వంపై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ, సినీపరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ముఖ్యంగా పురుష అహంకారం ఇంకా ఎంత బలంగా ఉందో వివరించింది. Also Read : Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్ జాన్వీ మాట్లాడుతూ.. “నేను…