Janhvi Kapoor Ties Rakhi To Pap: దేశవ్యాప్తంగా సోమవారం ‘రాఖీ’ పండగ ఘనంగా జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ రక్షా బంధన్‌ను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా రాఖీ పండగను జరుపుకున్నారు. సినిమా షూటింగ్‌లో ఉన్న జాన్వీతో ఓ ఫోటోగ్రాఫర్ రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం అతడు తన జేబులో చేయి పెట్టి డబ్బులు తీయగా.. అయ్యో వద్దు అంటూ జాన్వీ అక్కడినుంచి వెళ్లిపోయారు. యువకుడికి జాన్వీ కపూర్ రాఖీ…