Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాల జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన అందాలకు ఎవరూ సాటి రారు అని ఇప్పటికే ఎన్నో రకాలుగా నిరూపించింది. జాన్వీ జస్ట్ అలా ఓ ఫోజు ఇచ్చిందంటే చాలు సోషల్ మీడియా ఊగిపోవాల్సిందే. అందాలతోనే సినిమాలకు ముందే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది ఈ బ్యూటీ. Read Also : Allu Sirish: పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే? అటు బాలీవుడ్…
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఎండ్…