యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది. Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు!…
Janhvi Kapoor Says My Character is very entertaining in Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుండగా.. తొలి భాగం దేవర: పార్ట్ 1 పేరుతో అక్టోబరు 10న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన తాజా చిత్రం…
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్…
ప్రస్తుతం ట్విట్టర్లో దేవర టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మేకర్స్ నుంచి ఓ ట్వీట్ లేదు, అప్డేట్ లేదు, అయినా కూడా దేవర రక్తపాతం మామూలుగా ఉండదని కొన్ని లీక్డ్ పిక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల చెప్పిన మృగాల కథను ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో మృగాలను భయపెట్టమే దేవర కథ అని చెప్పుకొచ్చాడు కొరటాల. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భయమంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు యంగ్ టైగర్…
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాగరకన్య అవతారం ఎత్తింది. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీతో జాన్వీ కపూర్ సౌత్ లో మంచి పొజిషన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు డిస్నీ ఇండియా నుంచి వస్తున్న ‘ది లిటిల్ మెర్మైడ్’ని అందరూ చూడండి…