Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు…
Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…
Janhvi Kapoor Says Her Pics Uploaded in Adult Sites at the age of 13: అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకులందరికీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఆమె ఇప్పుడు మాత్రం తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఒకపక్క ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తూనే మరోపక్క బుచ్చిబాబు దర్శకత్వంలో…