Janhvi kapoor Visited Sridevi’s Favourite Temple: నటిగా భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండే అతి తక్కువ మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఆమె అనూహ్య మరణం పలువురిని కలచివేసింది. నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు…