కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ వచ్చినా…. టీడీపీకి గుర్తింపు ఉంటుందా? ఆ పార్టీ అనుకున్నట్టుగా పరిణామాలు ఉంటాయా? అసలు కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామి అవడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి? అసలు ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసే ఏపీలోఎన్నికలకు వెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏలో చేరిన టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంతో రాజకీయ కొలహలం సాగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ వాతావరణం మరింత వేడిగా మారింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ వ్యక్తి తన పెళ్లి శుభలేఖ కార్డుపై జనసేన పార్టీ పై ఉన్న తన అభిమానాన్ని చాటుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ముద్రించాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Samyuktha Menon:…