మరొక రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందనుకున్న టైమ్ లో ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది జననాయగన్. సెన్సార్ టీమ్ నుండి సర్టిఫికేట్ రాకపోవడంతో విజయ్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. అప్పటికే భారీ మొత్తంలో టికెట్ల విక్రయించిన థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు తిరిగి డబ్బులు వాపస్ కూడా చేసింది. దళపతి విజయ్ జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జననాయగన్ సినిమా సెన్సార్పై…