వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటి లోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘జననాయగన్’ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజయ్యినట్లు టాక్. Also Read : Trisha : త్రిష ఖాతాలో సెకండ్…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్తాయిలో నెలకొన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. Also Read : Seerat Kapoor : ఎద అందాలతో చలిలో చెమటలు పుట్టిస్తోన్న…