Home
Jananayagan
Jananayagan News
-
Thalapathy Vijay: కొడుకు కెరీర్‌ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
Thalapathy Vijay: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇదే తేదీన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా పరిచయమవుతున్న ‘DC’ ని విడుదల చేసేందుకు రెడీ అవుతుండటం ఇప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనకరాజుకు విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం… -
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి, ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్… -
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తడబడుతున్న వేళ, భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. ‘కరుపు’తో అప్‌కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోసాడు. ‘జననాయగన్’ థియేటర్స్‌లో వస్తుందో రాదో అన్న డైలమా ఇంకా కంటిన్యూ అవుతోంది. 2024లో ‘వేట్టయాన్’, ‘ఇండియన్ 2’, ‘కంగువ’ లాంటి డిజాస్టర్స్‌తో భారీగా దెబ్బతింది కోలీవుడ్. 2025లో రజినీకాంత్, కమలహాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు ‘కరుపు’తో తీర్చేశాడు. ఇక 300… -
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన క్రేజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ పొలిటికల్ సునామీ ప్రభావం ఇప్పుడు బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడం.. ఇకపై ఆయన వెండితెరపై కనిపించరు అనే భావన ఉండటంతో ‘జననాయగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు హక్కుల వ్యాపారం ఇప్పుడు హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో దళపతికి ఉన్న… -
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
Jana Nayagan: బాధ్యతాయుతమైన ఎన్నికల విధుల్లో ఉండి, పైరసీని ప్రోత్సహించిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan) లీకైన వెర్షన్‌ను ఎన్నికల నిఘా కేంద్రంలోనే వీక్షించినందుకు గానూ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఎన్నికల నిఘా కోసం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కాంట్రాక్ట్… -
Jananayagan Leaks: ‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ ఆగ్రహం: “అది ఒకరి కల.. దాన్ని నీరుగార్చకండి!”
సినిమా పరిశ్రమలో పైరసీ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. విడుదలకు ముందే విజయ్ హీరోగా నటించిన ‘జననాయగన్’కి సంబంధించిన కీలక దృశ్యాలు లీక్ అవ్వడంపై సినిమా యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, తన మద్దతు తెలుపుతూనే పైరసీని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “జననాయగన్ లీకేజీ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. అది… -
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయకుడు’ సినిమా సెన్సార్ అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9, 2026న సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని బోర్డును ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ మరియు న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ ఈరోజు ఉదయం… -
JanaNayagan : జననాయగన్ రిలీజ్ పై కోర్టు తీర్పు నేడే.. ఓవర్సిస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కీలక సూచనలు చేసిన నిర్మాత
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్లో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిఉంది. సరిగ్గా రిలీజ్ కు ఒక రోజు ముందు సెన్సార్ టీమ్ జననాయగన్ కు షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ను మ్యూట్ చేయాలనీ సూచించింది అందుకు… -
JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. కొద్దీ సేపటి క్రితం జననాయగన్ సినిమాకు సెన్సార్ సరిఫికేట్ ఇవ్వాలని CBFCకి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హై కోర్టు. దాంతో అన్ని లైన్స్ క్లియర్ అయ్యాయి ఇక రిలీజ్ డేట్ రావడమే తరువాయి అనుకున్న తరుణంలో జననాయగన్ మేకర్స్ కు మరొక అవాంతరం ఎదురైంది. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు అప్పీల్ కు వెళ్ళింది సెన్సార్… -
JanaNayagan : మద్రాస్ హైకోర్టులో విజయ్ దళపతి సినిమాకు బిగ్ రిలీఫ్.
మరొక రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందనుకున్న టైమ్ లో ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది జననాయగన్. సెన్సార్ టీమ్ నుండి సర్టిఫికేట్ రాకపోవడంతో విజయ్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. అప్పటికే భారీ మొత్తంలో టికెట్ల విక్రయించిన థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు తిరిగి డబ్బులు వాపస్ కూడా చేసింది. దళపతి విజయ్ జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జననాయగన్ సినిమా సెన్సార్‌పై…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!