తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం జననాయగాన్. H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నటి ప్రియమణి, నరైన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన…