హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్ నటించిన జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో జరగనుందనే సమాచారం ఫ్యాన్స్‌లో హైప్ పెంచేసింది. ఇప్పటికే దళపతి కచేరి సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కాని, దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్‌ని ఫెస్టివల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్టు అనిరుధ్ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య…