Home
Jana Reddy
Jana Reddy News
-
Nagarjuna Sagar-OTR: సాగర్ షాడో.. ఆ సార్ తల్చుకుంటే రాష్ట్ర సరిహద్దులు సైతం చెరిగిపోతాయ్!
దశాబ్దాల రాజకీయ అనుభవం, క్రెడిబిలిటీ ఉన్న ఆ ఫ్యామిలీ…నియోజకవర్గం మొత్తాన్ని ఓ మద్యం వ్యాపారికి రాసిచ్చేసిందా? రాను రాను వ్యవహారం మొత్తం పేనుకు పెత్తనం ఇచ్చిన సామెతను గుర్తు చేస్తోందా? ఇద్దకు కొడుకు, తండ్రి పెద్ద పదవుల్లో ఉండి కూడా ఓ అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని పరాయి వ్యక్తి చేతిలో పెట్టేశారా? ఏదా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ? పరిస్థితులు ఎందుకు అంత దారుణంగా దిగజారాయి? నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే షేక్ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే…… -
Off The Record: నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎందుకంత క్రేజ్..?
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యమా డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే... స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో... డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట ఏఐసీసీ. అదే జరిగితే... రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపుల కీలక పాత్ర ఉంటుందిగనుక... ఆ పోస్ట్‌కు యమా క్రేజ్ ఏర్పడిందట. -
CM Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ అంతరంగిక చర్చలు..
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. -
Jana Reddy: కులగణనలో నా పాత్ర లేదు.. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు..
Jana Reddy: కులగణన అంశంలో నా పాత్ర లేదు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గాలి మాటలు మాట్లాడితే కుదరదు అని పేర్కొన్నారు. యెస్తు క్రీస్తు.. చెప్పిన గుణాలు కలిగిన వాడ్ని నేను.. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది.. -
Off The Record: నా కుటుంబంతో పాటు.. నా వేలు విడిచిన బామ్మర్ది..!
Off The Record, Congress, Raghuveer Reddy, Nalgonda Congress Party, Jana Reddy, Revanth Reddy -
Revanth Reddy: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. చర్చగా మారిన అంశం..!
Revanth Reddy: టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. -
Nagarjuna Sagar: వివాదం ఏదైనా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి : జానారెడ్డి
Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి విడుదల అంశం మరోసారి రచ్చ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. -
Jana Reddy: తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి..
Jana Reddy, Congress, Telangana Elections 2023, BRS Party, Telangana Polls, Telangana Assembly Elections, Telugu News -
Tammineni: కాంగ్రెస్ కి కాంటాక్ట్ చేస్తే రేపు, ఎల్లుండి అన్నారు.. అందుకే జాబితా విడదల చేసాం..
Tammineni: కాంగ్రెస్ నేతలు కాంటాక్ట్ చేయడం.. రేపు ఎల్లుండి అంటున్నారని సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ నేతలు.. రేవంత్ తో మాట్లాడారు అన్నారు. -
Tammineni: సీపీఎం జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని
Tammineni: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
తాజావార్తలు
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
-
Apple iMac Launched in India: Apple కొత్త iMac లాంచ్.. 24 ఇంచుల 4.5K డిస్ప్లే, M6 చిప్, ధర ఎంతంటే?
-
Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..