దళపతి విజయ్ అభిమానులకు ఇది కోలుకోలేని దెబ్బ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణ చిత్ర యూనిట్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ పరిణామం టాలీవుడ్‌లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి అనూహ్యంగా కలిసొచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్ధత వీడలేదు. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జాప్యం జరుగుతోందని…