మెగాస్టార్ చిరంజీవి జన జాగృతి పార్టీలో కీలక పాత్రపోషించబోతున్నారు. అదేంటి ఆయన రాజకీయాల్లో లేరు కదా? అనే డౌట్ రావచ్చు. నిజమే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపై దృష్టి పెట్టారు. రీ-ఎంట్రీలో ‘ఖైదీనెం.150’తో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ‘సైరా’తో సక్సెస్ ను కంటిన్యూ చేశారు. తాజాగా ‘ఆచార్య’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. Read…