జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. కథువా ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, 5 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యేక పోలీసు అధికారి భరత్ చలోత్రా కాల్పుల్లో గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో భారీ కాల్పులు,…