గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండడంతో.. చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎన్నో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. అంతే కాకుండా వరదల్లో ఎంతో మంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తాజాగా ఈ వరదల్లో ఓ స్టార్…
Landslide In Jammu Kashmir: భారీ వర్షాలు జమ్మూకశ్మీర్ ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ (ఆగస్టు 27న) ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు. Read Also: UP: సీఎం యోగి సరికొత్త నిర్ణయం..…