Home
Jammu Kashmir Police
Jammu Kashmir Police News
-
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల దారుణహత్య.. హిజ్బుల్ టెర్రరిస్ట్ సహా ముగ్గురిపై రూ. 30 లక్షల రివార్డ్!
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్లో ఇద్దరు స్పెషల్ పోలీస్ అధికారులు(SPO)లను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం తీవ్రంగా వేట కొనసాగిస్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ జహంగీర్ సరూరితో సహా ముగ్గురు వాంటెడ్ టెర్రరిస్టుల పోస్లర్లను విడుదల చేశారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి, వీరిని పట్టుకోవడానికి దారితీసే సమాచారం అందించిన వారికి రూ. 30 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఇద్దరు పోలీస్ అధికారుల హత్య తర్వాత… -
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
భారత సైన్యానికి చెందిన ఓ సీనియర్ ఆర్మీ అధికారి సతీమణిని లక్ష్యంగా చేసుకుని చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. విద్యావేత్తలు, పరిశోధకుల ముసుగులో ఆమెను వలలోకి లాగిన శత్రు దేశ నిఘా వర్గాలు.. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని రాబట్టినట్లు గుర్తించారు. తెలియకుండానే విదేశీ ఏజెంట్ల మాయోపాయంలో చిక్కుకుని వ్యూహాత్మక సమాచారాన్ని చేరవేసిన వ్యవహారంలో జమ్మూకశ్మీర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తును తీవ్రతరం చేశారు. మేధో… -
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా లాల్ చౌక్ సమీపంలోని కోత్వాల్ గలి ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ అమరుడయ్యారు. మరో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు… -
Delhi Blast Case: వామ్మో.. ఢిల్లీ పేలుడు కేసులో లక్నో సంబంధం..
Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్… -
Jammu Kashmir: కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..
Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఉగ్రవాదులు ట్రాప్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. -
Jammu Kashmir: కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు..
జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ చేపట్టారు. -
Encounter in Doda: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురు సైనికులు మృతి..!
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. -
Jammu Kashmir: దోడాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. -
Jammu Kashmir: ఉగ్రవాదంపై సమాచారం ఇస్తే భారీ నజరానా.. రూ.1 లక్ష నుంచి రూ.12.50 లక్షల రివార్డ్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు, డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు. వీటిపై స్పష్టమైన సమాచారం అందించే వ్యక్తులకు రూ.1 లక్ష నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు రివార్డులు ఇవ్వనున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాదులు, ఆయుధాలు, నిషేధిత పదార్థాల రవాణా చేయడానికి దేశవ్యతిరేక శక్తులు ఉపయోగించే సరిహద్దుల్లోని సొరంగాల జాడ చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!