దసరా అనగానే దుర్గమ్మ పూజలు, కొత్త బట్టలు, పిండి వంటలు, చుక్క, ముక్కే కాదు.. అంతా కలిసి జమ్మికి వెళ్లగానే… వెంటనే జమ్మి చెట్టుపై చేయి వేయకుండా పెద్దలు ఆపి.. ఆ మంత్రం రాస్తారు.. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం’ అని రాసి.. ఆ చీటిని చెట్టుపై పెట్టి.. ఆ తర్వాతే జమ్మి తెంపుతారు.. అసలు.. దసరా రోజు సమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు..? అనేదానిపై ఇప్పటికీ కొందరిని…