Jake Fraser-McGurk Joins Delhi Capitals ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఈ ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం అయ్యాడు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను ఢిల్లీ…