నేను ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్, మెక్‌గుర్క్ లు ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 20 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్స్ సహాయంతో 50 పరుగులు చేయగా.. మరో ఎండ్ లో ఉన్న…
Jake Fraser-McGurk Says David Warner is more Indian than Australian: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడుగానే కనిపిస్తాడన్నాడు. వార్నర్ నిస్వార్థ ఆటగాడు అని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. ఐపీఎల్ గురించి చాలా విన్నానని, ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుందని జేక్ ఫ్రేజర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా యువ…
శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ.. లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది. ఫ్రేజర్ క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ల్యూక్ వుడ్‌ను మాత్రమే కాకుండా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాను సైతం అతడు వదలలేదు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్రేజర్‌కు ‘ప్లేయర్…
Jake Fraser-McGurk Fires 30 Runs in Washington Sundar Bowling: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు.…
Jake Fraser-McGurk becomes 4th Batter to Hit Fastest Fifty in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెక్‌గర్క్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌గర్క్ 15 బంతుల్లోనే…
Jake Fraser-McGurk Joins Delhi Capitals ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఈ ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం అయ్యాడు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను ఢిల్లీ…
Australia beat West Indies in 6.5 overs: గబ్బా టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తడాఖా చూపించింది. మూడు వన్డేల్లోనూ వెస్టిండీస్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా కాన్‌బెర్రా వేదికగా మనుకా ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్.. విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. మూడు వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై…