DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. ముఖ్యంగా ఓపెనర్స్ అభిషేక్, మెక్‌గుర్క్ లు ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 20 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్స్ సహాయంతో 50 పరుగులు చేయగా.. మరో ఎండ్ లో ఉన్న అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో మూడు సిక్సర్లు ఏడు ఫోర్స్ సహాయంతో 65 పరుగులు జోడించాడు. ఆ తర్వాత చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ 200 పరుగులను దాటించింది.
also read: Crazy Dress: ఏంటి భయ్యా.. ఈ బట్టలు ఇంత సెక్సీగా ఉన్నాయి.. అసలు వీటిని ఎవరైనా కొంటారా..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, చాహల్ చెరువు వికెట్ను తీశారు. ఇక విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ 222 పరుగులు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!