తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్ర మాటలు రచించారు. కాగా ఇటీవల రిలీజ్ అయిన దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు…