Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా మరోసారి చూపించింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ మాత్రం సూపర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చింది.
Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. కొన్నాళ్లుగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడడం లేదు.