సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా హాలిడేస్ ప్రకటించేవి. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినీ సినిమాకి ఉండే క్రేజ్ అసలు ఏ హీరోకి ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రేంజ్ సినిమాతో రజిని ఆడియన్స్ ని పలకరించట్లేదు. ఈ కారణంగా రజిని సినిమా రిలీజ్ అయితే ఉండే హంగామా కనిపించకుండా పోతుంది. లేటెస్ట్ గా మరీ దారుణంగా ఉంది పరిస్థితి, రజిని…
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణతో బాక్సాఫీస్ వార్ కి దిగాడు. ఈ ఇద్దరి జరిగిన సినిమా పోరులో సినిమానే గెలిచింది. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలని ఆడియన్స్ ఆదరించారు. చిరు వింటేజ్ స్టైల్ మాస్ చూపిస్తే, బాలయ్య తనకి టైలర్ మేడ్ ఫ్యాక్షన్ రోల్ లో సత్తా చూపించాడు. డికేడ్స్ తర్వాత డెమీ గాడ్స్ మధ్య జరిగిన ఈ కలెక్షన్స్ యుద్ధం సినీ అభిమానులకి మాత్రం ఫుల్ కిక్…
ఒక ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు గ్యాప్ తో బాలయ్య, చిరంజీవిల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయితేనే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఒకే డేట్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్…
తలైవా రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియాలో భారి అంచానలు ఉన్నాయి. ఆ అంచనాలు మరింత [పెంచుతూ దర్శకుడు నెల్సన్… జైలర్ సినిమా కోసం మలయాళ మరియు కన్నడ సూపర్ స్టార్ హీరోలని రంగంలోకి దించాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో, ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్…