Jailer Telugu States Collections: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు తమిళ భాషల్లో గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి హిట్ టాక్ లభించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు తమిళ వర్షన్ కి భారీ ఎత్తున కలెక్షన్లు వస్తుండగా తెలుగులో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. జైలర్ సినిమా మొదటి రోజు తెలుగు ప్రాంతాలవారీగా వసూళ్లు ఎంత…