సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరో, ఆ చరిష్మాని బీట్ చేసే హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. మూడున్నర దశాబ్దాలుగా స్టైల్ కి సినానిమ్ గా, స్వాగ్ కి ఐకాన్ గా నిలుస్తున్న రజినీ… నడక, మాట, చూపులో కూడా ఒక ఆరా ఉంటుంది. ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, సూపర్ స్టార్ ని మాత్రం ఆ విషయంలో బీట్ చేయడం ఇంపాజిబుల్. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ని పర్ఫెక్ట్…