Jailer Disaster: హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి.