Home
Jailer 2 Release Date
Jailer 2 Release Date News
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కూడా సరిసమానంగా కుదరడమే ఆ స్థాయి విజయానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘జైలర్ 2’పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో… -
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుండి వచ్చిన సినిమాలు తమిళ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పుడు కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద మళ్లీ పాత వైభవాన్ని తెస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూడు భారీ తమిళ చిత్రాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ : సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో… -
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
చిత్రసీమలో ట్రెండ్స్ ఎలా మారినా “ఫ్యామిలీ ఆడియన్స్” ఆదరణే సినిమాల విజయానికి అసలైన ప్రాణం. ఈ విషయాన్ని 2026 సంవత్సరం బాక్సాఫీస్ రికార్డులు మరోసారి ఘంటాపథంగా నిరూపించాయి. ఎలాంటి భారీ యాక్షన్ హంగామాలు లేకపోయినా, స్వచ్ఛమైన మానవ సంబంధాలు, చక్కటి వినోదం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో ఈ ఏడాది వచ్చిన పలు చిత్రాల వసూళ్లే నిదర్శనం. ఫ్యామిలీ డ్రామా మరియు… -
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. సన్ పిచర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తమిళ ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్… -
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
Jailer 2 Release: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 (Jailer 2) విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత సంస్థ “సన్ పిక్చర్స్” అధికారికంగా ప్రకటించింది. చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తూ మేకర్స్ ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ వీడియో సోషల్… -
Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173సినిమాపై సస్పెన్స్ తొలగిపోయింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో ప్రకటించారు. కానీ సుందర్ సి అనుకోని కారణాలతో ఈ సినిమా నుండి వైదొలిగాడు. దాంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరనేదానిపై పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ అవేవి కన్ఫామ్ కాలేదు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు రజినీని డైరక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రానికి ‘ ధర్మన్’ ది… -
Jailer 2 : ‘జైలర్ 2’ క్యామియో రోల్‌ను రిజెక్ట్ చేస్తున్న స్టార్స్..
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన తెలిసిందే. ‘జైలర్ 1’ విజయంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోల క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సీక్వెల్లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే అంతకు మించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్… -
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ మూవీ ‘జైలర్ 2’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిల్మ్ నగర్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు షూట్ చేసిన కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని చిత్రబృందం భావిస్తోందట. దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్దే… -
Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్
వరుస ప్లాప్స్ తో ఇక రజనికాంత్ పనైపోయిందని మాటలు వినిపిస్తున్న టైంలో నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ సినిమా ప్రకటించాడు. రిలిజ్ కు ముందు ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి కోలీవుడ్‌లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచి రజనీ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు దర్శకుడు నెల్సన్. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు…
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!