తెలుగు హీరోయిన్లలో ఒకరైన అంజలి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో కి వస్తున్నాయి.. అయితే ఏజ్ పెరుగుతున్నా అంజలి మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారనే విషయం తెలిసిందే.తాజాగా అంజలి పెళ్లి గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే.వయస్సు పెరుగుతున్నా అంజలికి ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి.పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా…
హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు చేశారు. మాళవిక శర్మ, ‘బిగిల్’ ఫేమ్ అమృత, తమిళ బిగ్ బాస్ షోలో…