యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన సాంగ్స్ విశేషంగా అలరించగా ఇటీవల రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా…
jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య…