టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ‘వారాహి స్టూడియోస్’పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ తనకు బాగా కావాల్సిన వాడు అని తెలిపారు. మొదటిసారి వారాహి స్టూడియోస్‌లో తాను డబ్బింగ్ చెప్పానని, చాలా బాగా అనిపించిందన్నారు. వసంత్ దగ్గరుండి మరీ తనకు డబ్బింగ్, డైలాగ్స్ చెప్పించాడని చెప్పారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, వారాహి స్టూడియోస్ అధినేత వసంత్‌కు ఆల్ ది బెస్ట్ అని జగపతి బాబు పేర్కొన్నారు. ఎన్నో సినిమాలకు…
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్ ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు.…
Jagapathi Babu on Real Estate Advertising: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రియల్…
Jagapathi Babu writes a letter to his fans: అభిమానులను ఉద్దేశిస్తూ జగపతి బాబు రిలీజ్ చేసిన ఒక ప్రకటన హాట్ టాపిక్ అయింది. అందరికీ నమస్కారం 33 ఏళ్ల గా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లా నా అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా భావించాననని జగపతిబాబు పేర్కొన్నారు. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ళ కష్టాలు నా కష్టాలుగా భావించి వాళ్ళు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను…
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఇప్పుడు మాస్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.
Jagapathi Babu: నలుగురికి నచ్చనిది నాకసలే నచ్చదురో.. అని టక్కరి దొంగ లో మహేష్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ లైన్స్ మొత్తం టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి.