టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ ఒకటి. 1990లో విడుదలైన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అందాల భామ శ్రీదేవి జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. ఇక అశ్వనీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం, శ్రీదేవి అందాలు, చిరంజీవి నటన, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ.. ఇలా అందరి శ్రమ ఈ సినిమా అఖండ విజయానికి కారణమయ్యింది. అయితే సరిగ్గా 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాని…