Jadeja Leaves CSK: అన్ని క్రికెట్ ఫార్మెట్లలలో కెల్లా ఐపీఎల్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే క్రికెట్ ప్రియులు వారివారి అభిమాన జట్లకు మారిపోతారు. ఐపీఎల్‌లో ఉన్న అన్ని జట్ల ఒకలెక్క.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మరొక లెక్క. దీనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై జట్టు అంటే ముందుగా అభిమానులకు గుర్తుకు వచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత…