Home
Jada Pinkett Smith
Jada Pinkett Smith News
-
Will Smith : 10 ఇయర్స్ బ్యాన్… అకాడమీ నిర్ణయంపై హీరో రియాక్షన్
ఆస్కార్స్ 2022 వేదికపై జరిగిన విల్ – రాక్ సంఘటన షాకింగ్ నిర్ణయానికి దారి తీసింది. విల్ స్మిత్ ను అకాడమీ అవార్డుల నుండి పదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అకాడమీ నిర్ణయాన్ని విల్ స్మిత్ కూడా గౌరవించారు. అకాడమీ తమ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత విల్ స్మిత్ స్పందిస్తూ “నేను అకాడమీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను, గౌరవిస్తాను” అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ” 2022 ఏప్రిల్ 8 నుండి 10 సంవత్సరాల… -
Will Smith : చెంప దెబ్బ ఎఫెక్ట్ గట్టిగానే… హీరోపై అకాడమీ షాకింగ్ నిర్ణయం
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ను ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన ఘటన వదిలేలా కన్పించడం లేదు. విల్ తనకు చేసిన పనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో వేదికపైనే హాలీవుడ్ హాస్యనటుడు క్రిస్ రాక్ చెంప పగల గొట్టాడు. విల్ భార్య జాడా అలోపేసియా అనే జుట్టు రాలే వ్యాధితో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె గుండుపై ఆస్కార్ వేడుకల్లో క్రిస్ కామెడీ చేయడం ఈ అనూహ్య… -
Will Smith : ఆస్కార్ ఉత్తమ నటుడు విల్ స్మిత్ కు ఏం జరగనుంది?
పెళ్ళాన్ని ఎవరైనా వెకిలిగా కామెంట్ చేస్తే, ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అలా ఎవరైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మన వాళ్ళు వాడిని కొజ్జా అనకుండా ఉండలేరు. మన భారతీయుల్లాగే కాసింత బ్రౌన్ గా, మరింత బ్లాక్ గా కనిపించే వెస్టిండీస్ సంతతికి చెందిన వారు ఊరకే ఉంటారా? 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అదే జరిగింది. ఈ సారి ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్ తన భార్య జెడా పింకెట్ స్మిత్ ను ఆస్కార్ ఉత్సవంలో… -
Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
Will Smith అకాడమీ అవార్డుల వేడుకలో తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో క్రిస్ రాక్‌ని కొట్టి విల్ స్మిత్ అందరినీ షాక్‌కి గురి చేశాడు. క్రిస్ ఒక అవార్డును అందించడానికి వేదికపైకి వచ్చి, విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి చమత్కరించారు. ఆమె GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేశాడు. తన భర్యపై క్రిస్ వేసిన… -
Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్
ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా… -
Oscars 2022 : స్టేజిపై భార్య గుండు మీద జోక్స్… చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరో
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతను విల్…
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి