Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయం అయింది. బుధవారం…