Jabardasth Naresh : జబర్దస్త్ కమెడియన్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జబర్దస్త్ ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు. అయితే నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. మాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఎంతో కష్టపడి మా నాన్న చెత్త అమ్ముకునే షాప్ పెట్టాడు. పాత సీసాలు, ఇనుప సామాను, పేపర్లు, చెత్త కొనేవాళ్లం. అవి కొంత జమయ్యాక…
హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై అనసూయ అటు ఇటు కాకుండా ఒక పోస్ట్ పెట్టి అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది.