Jabardasth Mohan Wife Devi Comments at Sri Devi Drama Company: తెలుగు టెలివిజన్ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టిన చరిత్ర జబర్దస్త్ షో ది. నిజానికి జబర్దస్త్ లో ఇప్పుడంటే అమ్మాయిలు కూడా నటిస్తున్నారు కానీ ఒకప్పుడు అమ్మాయిల స్థానంలో లేడీ గెటప్స్ వేసుకున్న పురుషులే నటించేవారు. అలా చాలామంది లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయ్యారు కూడా. అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో మోహన్ కూడా ఒకరు.…