Jabardasth hari: కారణం ఏదైనా కావొచ్చు.. ఒక్కోసారి మనం చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. జబర్దస్త్ కమెడియన్ హరిత అలియాస్ హరికృష్ణ ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది.
Jabardasth Hari: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ స్టార్ కమెడియన్స్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. కానీ, మరికొంతమంది మాత్రం జబర్దస్త్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు.