Case Registered against Jabardasth Artist Nava Sandeep: ప్రముఖ బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనను మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి… అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో…