Retina Damages: శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం కళ్లు. వీటితోనే రోజువారీ పని చేయడం, ప్రపంచాన్ని చూడటం, రంగులను గుర్తించడం వంటి అనేక ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు. కంటి సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము లేదా రసాయనాలు కళ్లపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. అలాగే ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్ లేదా కంప్యూటర్‌లో నిరంతరం పనిచేయడం వల్ల కంటి కండరాలు బలహీనపడతాయి. దీని ప్రభావం రెటీనాలో కనిపిస్తుంది. చాలా కంటి సమస్యలు రెటీనాలో…
Gas Leak: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం సృష్టించింది. నగరం అంతటా రసాయన పొగ వ్యాపించింది. ప్రజలు తమ కళ్లలో మంట, గొంతు నొప్పిని అనుభవిస్తున్నారని సమాచారం. నగరం అంతటా పొగలు వ్యాపించడంతో అక్కడ పట్టపగలే ఏమి కానరాకుండగా పరిస్థితి మారింది. థానే అగ్నిమాపక దళం ప్రకారం, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రజలు కళ్లలో మంట, గొంతు నొప్పి వంటి…
Home Remedies for Itchy Eyes: కళ్లలో ‘దురద’ రావడం సాధారణ విషయం. కళ్ల దురదకు చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్ము, పొగ మరియు ఇన్ఫెక్షన్ వంటి పలు కారణాల వల్ల కళ్లలో దురదగా ఉంటుంది. దాంతో మనం చికాకుకు గురవుతుంటాం. చేస్తున్న పనిపై ఇంట్రెస్ట్ పోతుంది. మీకు పదేపదే దురద వేస్తే.. కళ్లకు ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేకమైన ఇంటి నివారణలను (హోం రెమెడీస్) అనుసరిస్తే ఆ సమస్యకు…