సినీ నటుడు సోనూసూద్ ఇల్లు, ఆయనకు సంబందించిన కంపెనీలపై ఐటీ శాఖ సర్వే చేసింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు.. సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు…
డ్రగ్ కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. తాజాగా డ్రగ్స్ నిందితుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. కెల్విన్, కుద్దిస్, వాహిద్ ఇళ్లలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈమేరకు ముగ్గురు నిందితుల్ని ఈడీ కార్యాలయంకు అధికారులు తరలించారు. ముగ్గురిని వేరువేరుగా పెట్టి ఈడీ విచారణ చేస్తోంది. ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైస్ లని స్వాధీనపరుచుకున్నారు. ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సిఆర్ఫీఎఫ్…
ముంబై పోలీసులు బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌పై ఐటీ దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్ భల్, మధు మంతెనలతో పాటుగా నటి తాప్సీ తదితరుల ఆస్తుల పై ఇన్‌కమ్ టాక్స్ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే 2018లో నిలిచిపోయిన్ కశ్యప్ ఫాంటమ్ ఫిలింస్‌తో వారికి సంబంధం ఉందా లేదా అన్న విషయం పై ముంబై పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు రిలియన్స్ ఎంటర్‌టైన్మెంట్ సీఈఓ, ఎక్సీడ్ సీఈఓ, క్వాన్ సీఈఓ…